హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Wedding Reception: రజినీకాంత్ ఇంట పెళ్లి బాజాలు..హాజరైన అంబానీ దంపతులు

Wedding Reception: రజినీకాంత్ ఇంట పెళ్లి బాజాలు..హాజరైన అంబానీ దంపతులు

రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ రెండో వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య ఈ వేడుక జరిగింది. సౌందర్య రజినీకాంత్, విషాగన్ జంట డిజైనర్ దుస్తుల్లో వెలిగిపోతుంటే.. వాళ్ల జంటకు వేలాది మంది వచ్చి తమ ఆశీర్వాదాలు తెలిపారు. ఈ వేడుకలో ముఖేష్ అంబానీ దంపతులతో పాటు, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామితో పాటు ప్రతిపక్షనేత స్టాలిన్, వైగో తదితర నేతలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

Top Stories