‘సీతా రామం’ మూవీ విషయానికొస్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘సీతా రామం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేస్తే మూడు భాషల్లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా దాదాపు రూ. 50 కోట్ల షేర్ (రూ. 100 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. (Instagram/Photo)