హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mrunal Thakur : ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతారామం బ్యూటీ.. మృణాల్ ఠాకూర్.. !

Mrunal Thakur : ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతారామం బ్యూటీ.. మృణాల్ ఠాకూర్.. !

Mrunal Thakur: సీతారామం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. అయితే సినిమాలో అవకాశాల కోసం ఆమె కూడా అనేక ప్రయత్నాలు చేసింది. సినిమాల్లోకి రాకమందు.. మీడియాలో రాణించాలనుకుంది మృణాల్. అయితే ఆ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందంట.

Top Stories