Home » photogallery » movies »

MOVIE TICKET RATE IN MULTIPLEX ARE VERY HIGH IN TELANGANA AND CHARGING 330 RS PER TICKET PK

Movie ticket rate in Multiplex: 330 రూపాయలు.. చిన్న సినిమాలను చంపడం కాకపోతే ఏంటిది..?

Movie ticket rate in Multiplex: ఇప్పుడు కామన్ ఆడియన్స్ అడుగుతున్న ప్రశ్న ఇదే. చిన్న సినిమాలకు కూడా పెద్ద రేటు పెడితే థియేటర్స్‌కు ప్రేక్షకులు ఎలా వస్తారని అంతా అడుగుతున్నారు. నిజానికి పెద్ద సినిమాలకు కూడా పెద్ద రేట్ ఇది. ఒక్క టికెట్‌కు 295 రూపాయలు వసూలు చేస్తున్నారు మల్టీప్లెక్స్ థియేటర్స్.