Mouni Roy : మరోసారి పరువాల విందు చేసిన అందాల మౌనీ రాయ్..

Mouni Roy: నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది.