Home » photogallery » movies »

MOUNI ROY LOOKS GORGEOUS IN WHITE TOP AND MINI SKIRT SEE DIVAS SEXY LOOKS SRD

Mouni Roy : బీచ్ ఒడ్డున అందాల చేప పిల్ల.. అదిరిన మౌనీ రాయ్ పరువాల విందు..

Mouni Roy : నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్ (Mouni Roy). బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్‌‌ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.