MOUNI ROY LOOKS GORGEOUS IN BLUSH PINK SAREE SEE ACTRESS MOST BEAUTIFUL SAREE MOMENTS SRD
Mouni Roy : పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లే అంటున్న మౌనీరాయ్.. పింక్ శారీలో కవ్విస్తోన్న నాగినీ బ్యూటీ..
Mouni Roy : నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్ (Mouni Roy). బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్ (Mouni Roy). ఎప్పుడూ కూడా ఈ ముద్దుగుమ్మ తన విషయాలను చెబుతూ.. సరికొత్త ఫొటోలతో ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంటుంది బ్యూటీ మౌనీ రాయ్. (Photo Credit : Instagram)
2/ 15
ఇక, లేటెస్ట్ గా మౌనీ రాయ్ కళ్లు జిగేల్ మంటున్న పింక్ చీరలో అందాల విధ్వసం సృష్టించింది. పెళ్లి అయినా హీట్ తగ్గించనంటోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయ్. (Photo Credit : Instagram)
3/ 15
వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో చాలా కాలంగా మౌనీ రాయ్ ప్రేమలో ఉండగా.. జనవరి 27న వీరిద్దరు గోవాలో మలయాళి, బెంగాలి సంప్రదాయ పద్దతుల్లో వివాహాం చేసుకున్నారు. వీరి వివాహా వేడుకల సందడి అంబరాన్ని అంటింది. (Photo Credit : Instagram)
4/ 15
భర్త సూరజ్ నంబియార్‌తో హనీమూన్ కోసం ఇటీవల కాశ్మీర్‌లోని గుల్మార్గ్కు వెళ్లింది మౌనీ రాయ్. అక్కడ కూడా తన హాట్ లుక్స్ తో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. నాగుపాములా తన ఒంటిని వొంపులు తిప్పుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. (Photo Credit : Instagram)
5/ 15
తెరపైన ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ రచ్చ చేసే మౌని ఆఫ్‌స్క్రీన్‌లోను సెగలు పుట్టిస్తుంది. నాగిని సీరియల్ తర్వాత మౌని రాయ్ క్రేజ్ బాగా పెరగగా, ఈ అమ్మడికి పలు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. (Photo Credit : Instagram)
6/ 15
అందాల ఆరబోతతో ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ లో ఐటమ్ నంబర్ తో ఇటు సౌత్ కి పరిచయమైంది ఈ బ్యూటీ. (Photo Credit : Instagram)
7/ 15
పర్ఫెక్ట్ ఫిగర్‌తో కనువిందు చేసే మౌనీ రాయ్ చిన్న వయసులోనే పలువురి సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును దక్కించుకుంది. (Photo Credit : Instagram)
8/ 15
ఈ క్రమంలోనే సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ తన అందంతో అదరగొట్టేసింది. (Photo Credit : Instagram)
9/ 15
ఆ సమయంలోనే పలు రకాల వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత కథక్ డ్యాన్సర్‌గానూ ఈ అమ్మడు మెప్పించింది. (Photo Credit : Instagram)
10/ 15
మోడల్ గా సత్తా చాటుతున్న సమయంలోనే 2004 లో మౌనీ రాయ్ రన్ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 2006 లో క్యూకీ సాస్ బీ కబీ బహు తీ అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. (Photo Credit : Instagram)
11/ 15
ఈ సీరియల్ హిట్ కావడంతో అవడంతో రెండేళ్ల పాటు బుల్లితెరను ఏలింది మౌనీరాయ్. సుదీర్ఘమైన లో మౌనీ రాయ్ ఎన్నో సీరియళ్లలో నటించింది. (Photo Credit : Instagram)
12/ 15
అయితే, ఈ సీరియళ్లలో నాగినీ ప్రత్యేకమనే చెప్పాలి. మూడు సీజన్ల పాటు ప్రసారమైన ఈ మెగా సీరియల్ లో లీడ్ రోల్ లో మెప్పించింది మౌనీ రాయ్. (Photo Credit : Instagram)
13/ 15
ఈ సీరియల్ తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో జాతీయస్థాయిలో ఈ భామకు పాపులారిటీ దక్కింది. ఫలితంగా దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. (Photo Credit : Instagram)
14/ 15
చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, హాట్ హీరోయిన్ మౌనీ రాయ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వస్తోంది. (Photo Credit : Instagram)
15/ 15
మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. (Photo Credit : Instagram)