Mouni Roy : హాట్ బికినీలో బుసలు కొడుతోన్న నాగిని ఫేమ్ మౌనీ రాయ్ అందాలు..

Mouni Roy: నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్‌‌ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాలలో హాట్ ఫోటోలతో అదరగొడుతోంది.