హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

‘మౌనరాగం’ సీరియల్ హీరోయిన్ అమ్ములు హాట్ ఫోజులు... రచ్చ చేస్తున్న ప్రియాంక...

‘మౌనరాగం’ సీరియల్ హీరోయిన్ అమ్ములు హాట్ ఫోజులు... రచ్చ చేస్తున్న ప్రియాంక...

‘మౌనరాగం’ సీరియల్‌లో తన హవభావాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అమ్ములు... మాటలు రాని మూగ అమ్మాయి పాత్రలో జీవించేసి, కుర్రాళ్ల మతులు లాగేసిన ఈ హీరోయిన్ పేరు ప్రియాంక జైన్. ‘మౌనరాగం’ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ప్రియాంక జైన్... నిజానికి సినిమా హీరోయిన్. కన్నడలో ఓ సినిమా చేసిన ప్రియాంక జైన్... తెలుగులో ‘గోలిసోడా’, ‘చల్తే చల్తే’, ‘వినరా సోదరా వీరకుమారా’, ‘ఎవడూ తక్కువ కాదు’ లాంటి సినిమాల్లో నటించింది. సీరియల్‌లో పల్లెటూరి అమ్మాయిలా ఎంతో పద్ధతిగా కనిపించే ప్రియాంక జైన్... సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో రెచ్చిపోతుంది.

Top Stories