Mothers Day Special: మదర్స్ డే స్పెషల్.. మాతృమూర్తులతో మన స్టార్ హీరోలు..

Mothers Day Special: మాతృదినోత్సవం సందర్భంగా తమ అమ్మలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు హీరోలు. ముఖ్యంగా మన హీరోలంతా వాళ్ల వాళ్ల మాతృమూర్తులతో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయిప్పుడు. వాటిని చూద్దాం ఓ సారి..