Home » photogallery » movies »

MOTHERS DASY SPECIAL THESE HEROINS SONS HEROES AMALA SON AKHIL JAYA BACHCHAN SON ABHISHEK BACHCHAN RANBIR KAPOOR NEETU SINGH SANJAY DUTT NARGIS TA

Mothers Day : హీరోల కొడుకులే కాదు.. ఈ హీరోయిన్స్ తనయులు కూడా హీరోలు.. అఖిల్, అభిషేక్ హీరోల లిస్ట్ ఇదే..

Mothers Day : మాతృదినోత్సవంప్రతి యేడాది మే నెలలో రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటున్నాము. విదేశాల్లో పిల్లలు తమ తల్లులను కలవడానికి ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడీ ప్రపంచ వ్యాప్తంగా అందరు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇక మన దగ్గర కొంత చాలా మంది హీరోల తనయులే హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. కొంత మంది హీరోయిన్స్ కొడుకులు కూడా హీరోలుగా సత్తా చాటారు. వాళ్లు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..