హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Most Profitable Movies: బింబిసార, సీతారామం టూ కార్తికేయ 2,కాంతారా సహా మీడియం రేంజ్‌ సినిమాల్లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు..

Most Profitable Movies: బింబిసార, సీతారామం టూ కార్తికేయ 2,కాంతారా సహా మీడియం రేంజ్‌ సినిమాల్లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు..

Tollywood Medium Range Most Profitable Movies: తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు ఇవే.. ఏ సినిమానైనా.. అది అమ్ముడు పోయిన రేటు కంటే ఎక్కువగా వసూళ్లు సాధించిన సినిమాలనే హిట్స్‌గా పరిగణిస్తారు. ఈ యేడాది బింబిసార, సీతా రామం, కార్తికేయ 2తో పాటు డబ్బింగ్ చిత్రమైన కాంతారా సినిమాలు అత్యధిక లాభాలు తీసు తీసుకొచ్చిన మీడియం రేంజ్ సినిమాల విషయానికొస్తే..

Top Stories