హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Most Eligible Bachelor trailer review: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ రివ్యూ.. కొత్తదారిలో అఖిల్ అక్కినేని..

Most Eligible Bachelor trailer review: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ రివ్యూ.. కొత్తదారిలో అఖిల్ అక్కినేని..

Most Eligible Bachelor trailer review: మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ (Most Eligible Bachelor trailer review) విడుదలైంది.

Top Stories