Most Eligible Bachelor pre release business: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. అఖిల్‌పై కొండంత భారం..

Most Eligible Bachelor pre release business: అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' (Most Eligible Bachelor pre release business). బొమ్మరిల్లు తర్వాత 15 ఏళ్లుగా సరైన విజయం లేని ఈ దర్శకుడు.. కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేని అఖిల్‌తో కలిసి చేసిన సినిమా ఇది.