హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sudigali Sudheer - Rashmi Gautam: ఈటీవీకి సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గుడ్ బై.. మల్లెమాలకు భారీ షాక్..?

Sudigali Sudheer - Rashmi Gautam: ఈటీవీకి సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గుడ్ బై.. మల్లెమాలకు భారీ షాక్..?

Sudigali Sudheer - Rashmi Gautam: ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. నిజంగానే సుడిగాలి సుధీర్‌తో పాటు రష్మీ గౌతమ్‌ కూడా ఈటీవీకి గుడ్ బై చెప్పేస్తున్నారేమో అనే డౌట్స్ వస్తున్నాయి. పైగా కొన్ని రోజులుగా మల్లెమాల కూడా వీళ్ళను పక్కన బెడుతుందేమో అనే అనుమానాలు వస్తున్నాయి.

Top Stories