MOST CONTROVERSIAL BOLLYWOOD PHOTOSHOOTS SHARMILA TAGORE TO POOJA BHATT SHERLIN CHOPRA SEE PICS TA
Controversial Photoshoots: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫోటోషూట్స్ ఇవే..
Controversial Photoshoots: బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీ చేసిన కొన్ని ఫోటో షూట్స్.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అందులో కొన్ని ఫోటో షూట్స్..
Controversial Photoshoots: బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీ చేసిన కొన్ని ఫోటో షూట్స్.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అందులో కొన్ని ఫోటో షూట్స్..
2/ 7
షెర్లిన్ చోప్రా 2012లో ప్లే బాయ్ మ్యాగజైన్ కోసం ఒంటిమీద ఎలాంటి ఆచ్ఛాదనాలు లేకుండా చేసిన ఫోటో షూట్ అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయింది.
3/ 7
1996లో సినీ బ్లిడ్జ్ ఆంగ్ల పత్రిక కవర్ పేజీ కోసం రేఖ, కాజోల్ ఒక స్వెట్టర్ వేసుకునొ దిగిన ఫోటో అప్పట్లో పెను వివాదమే సృష్టించింది.
4/ 7
1966లో సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాగూర్ .. ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కోసం బికినీతో ఫోటో షూట్ చేయడం పెద్ద సంచలనం క్రియేట్ చేసింది.
5/ 7
ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఆలియా భట్ అక్క పూజా భట్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం తన శరీర పై భాగంపై ఎలాంటి వస్త్రాలు లేకుండా పెయింటింగ్ వేయించుకుని వార్తల్లో నిలిచింది.
6/ 7
ఒక షూ యాడ్ కోసం మోడల్ మరియు నటుడు మిలింద్ సోమన్, మధు సప్రేతో చేసిన నగ్న ఫోటో షూట్ పెను దుమారమే రేకెత్తించింది.
7/ 7
స్టార్ డస్ట్ కవర్ పేజీ కోసం మహేష్ భట్ తన కూతురు పూజా భట్‌తో చేసిన లిప్‌లాక్ కూడా పెద్ద దుమారమే రేపింది. కన్న కూతురును కంటికి రెప్పలా కాపాడాల్సిన మహేష్ భట్.. తన కూతురును కవర్ పేజీ కోసం ముద్దు పెట్టుకోవడం పెను వివాదాన్ని సృష్టించింది.