Home » photogallery » movies »

MOST BEAUTIFUL WOMAN URVASHI RAUTELA PHOTOSHOOT PHOTOS NK

ఇన్‌స్టాగ్రామ్‌ను ఊపేస్తున్న ఊర్వశి రౌతేలా

Urvashi Rautela : అందాల భామల్లో ఊర్వశి రౌతేలా ప్రత్యేకమైనది. 2015లో మిస్ దివ కిరీటాన్ని అందుకున్న ఈ బ్యూటీ... అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. అప్పటికే సింగ్ సాబ్ ది గ్రేట్ (2013) సినిమాతో... బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత... సానమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4లో నటించి మెప్పించింది. ఎప్పటికప్పుడు ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకుంటున్న ఊర్వశీ రౌతేలా అందాల ప్రపంచంలో ఓసారి విహరిద్దాం.