Mosagallu: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘మోసగాళ్లు’. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను విడుదల తేదితో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను ఏ టైటిల్‌ను ప్రకటించారు. (Twitter/Photo)