Home » photogallery » movies »

MORE THAN 3000 SHOWS OF KARTHIKEYA 2 MOVIE IN BOLLYWOOD TODAY SB

Karthikeya 2: బాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేస్తోన్నకార్తికేయ 2.. ఇవాళ మూడువేలకు పైగా షోలు.. !

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్.. ఇవాళ బాలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ సినిమాలు అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ సుమారు మూడు వేల షోలు ఇవాళ ప్రదర్శితం కానుండగా, ‘కార్తికేయ-2’ అంతకు మించిన సంఖ్యలో (3130) షోలు ప్రదర్శితం కానుంది.