హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Month Wise Top Tollywood Highest Share Movies: RRR, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సహా నెలల వారీగా టాలీవుడ్ టాప్ షేర్ మూవీస్..

Month Wise Top Tollywood Highest Share Movies: RRR, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సహా నెలల వారీగా టాలీవుడ్ టాప్ షేర్ మూవీస్..

Month Wise Top Tollywood Highest Share Movies : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక్కో సినిమా ఒక్కో రికార్డును బద్దలు కొట్టడం చూస్తూ ఉంటుంది. రీసెంట్‌గా భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ మూవీస్ ఆయా నెలల్లో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. అటు ఫిబ్రవరిలో భీమ్లా నాయక్.. మే నెలలో సర్కారు వారి పాట అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా రికార్డులకు ఎక్కాయి. ఓవరాల్‌గా నెల వారీగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల విషయానికొస్తే..

Top Stories