హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Month Wise Top Tollywood Highest Share Movies : నెలల వారీగా టాలీవుడ్ టాప్ షేర్ మూవీస్.. మే లో సర్కారు వారి పాట ఆల్ టైమ్ రికార్డు..

Month Wise Top Tollywood Highest Share Movies : నెలల వారీగా టాలీవుడ్ టాప్ షేర్ మూవీస్.. మే లో సర్కారు వారి పాట ఆల్ టైమ్ రికార్డు..

Month Wise Top Tollywood Highest Share Movies : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక్కో సినిమా ఒక్కో రికార్డును బద్దలు కొట్టడం చూస్తూ ఉంటుంది. రీసెంట్‌గా భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ మూవీస్ ఆయా నెలల్లో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. తాజాగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా బ్రేక్ ఈవేన్ పూర్తి చేసుకోకపోయినా.. మే నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

Top Stories