కేరళ బ్యూటీ దివ్య వెంకటసుబ్రహ్మణ్యం... సిల్వర్ స్క్రీన్‌పై కనిహ, కనిక పేర్లతో గుర్తింపు పొందింది. 2002లో తమిళ సినిమా ఫైవ్ స్టార్‌తో తెరంగేట్రం చేసి... మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. భాగ్యదేవత, పఝాస్సీ రాజా లాంటి సినిమాలతో మాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కనిహ క్యూట్ స్టిల్స్ మీకోసం.