హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

బొద్దుగా ఉండటమే ముద్దంటున్న షాలిన్ జోయా

బొద్దుగా ఉండటమే ముద్దంటున్న షాలిన్ జోయా

Shaalin Zoya : మాలీవుడ్ నటిగా, డాన్సర్‌గా, యాంకర్‌గా... ఇలా భిన్న పార్స్వాల్లో రాణిస్తోంది షాలిన్ జోయా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై సందడి చేసిన షల్లూ... క్రమంగా మాలీవుడ్ సినిమాల్లో కెరీర్‌ను డెవలప్ చేసుకుంటోంది. కేరళలోని కోజికోడ్‌లో బిజినెస్ ఫ్యామిలీ నుంచీ వచ్చిన ఈ బ్యూటీ... డాన్సర్ అయిన తల్లి నుంచీ... డాన్సింగ్ నేర్చుకుంది. అందాల ఆరబోత కంటే... అభినయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ... అటు పెద్దవాళ్ల అభిమానం సంపాదిస్తూ, ఇటు యూత్ హార్ట్స్ కొల్లగొడుతోంది. షల్లూ క్యూట్ ఫొటోస్ మీకోసం.

Top Stories