హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mohanlal: చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసిన మోహన్‌లాల్ సినిమాలు ఇవే..

Mohanlal: చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసిన మోహన్‌లాల్ సినిమాలు ఇవే..

Happy Birthday Mohanlal - Nagarjuna - Chiranjeevi - Balakrishna - Venkatesh | భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఒక వైపు ఆయన సొంత భాషలో కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలో ఉన్న నటున్ని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. అంతేకాదు ఈయన నటించిన పలు సినిమాలను తెలుగులో సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ వంటి హీరోలు తెలుగులో రీమేక్ చేసారు.

Top Stories