Home » photogallery » movies »

MOHAN BABU WHO IS THIS TOP HEROINE SHE STUDIED IN MOHAN BABU SRI VIDYANIKETHAN SCHOOL TA

Mohan Babu : మోహన్ బాబు స్కూల్లో చదివిన బాలిక.. ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..

Mohan Babu | మోహన్ బాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సినీ, రాజకీయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక విద్యా సంస్థల అధినేతగా ఈయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈయన స్కూల్లో చదవుకున్న ఓ అమ్మాయి..టాప్ హీరోయిన్‌గా అలరిస్తోంది. ఆమె ఎవరంటే..