Home » photogallery » movies »

MOHAN BABU VS PAWAN KALYAN THESE TOLLYWOOD HEROES HOW MANY TIMES BOX OFFICE WAR FACE TO FACE HERE ARE THE DETAILS TA

Mohan Babu Vs Pawan Kalyan : మోహన్ బాబు, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సార్లు పోటీ పడ్డారో తెలుసా..

Mohan Babu - Pawan Kalyan : అప్పట్లోనే మోహన్ బాబుపై పై చేయి సాధించిన పవన్ కళ్యాణ్.. ఇంతకీ ఏందా కథ విషయానికొస్తే.. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే.. తెలుగు దేశం తరుపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతో విభేదంతో ఈయన ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. అన్న చిరంజీవి అండతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అన్నను మించిన తమ్ముడుగా రాణిస్తున్నారు. అంతేకాదు జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లో రాణిస్తున్నారు.