Home » photogallery » movies »

MOHAN BABU SON OF INDIA NOW STREAMED ON AMAZON PRIME VIDEO TA

Mohan Babu : మోహన్ బాబు అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. ఆనందంలో మంచు ఫ్యాన్స్..

Mohan Babu : మోహన్ బాబు అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.