Home » photogallery » movies »

MOHAN BABU SON OF INDIA 2 DAYS WW COLLECTIONS AND COLLECTION KING MOVIE GOES COLLECTION LESS PK

Son Of India 2 days collections: మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ 2 డేస్ కలెక్షన్స్.. ఇది నిజంగానే ఓ చరిత్ర..

Son Of India 2 days collections: ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu). ఆయన సినిమా విడుదలైందంటే.. థియేటర్స్‌కు బండ్లు కట్టుకుని వచ్చీ మరీ చూసేవాళ్లు. హిట్ టాక్ వచ్చిందంటే.. కనీసం నెల రోజుల వరకు టికెట్స్ కూడా దొరికేవి కావు. ఇలాంటి చరిత్ర ఉంది కాబట్టే ఆయన్ని కలెక్షన్ కింగ్ (Son Of India 2 days collections) అన్నారు.