Home » photogallery » movies »

MOHAN BABU SENIOR HERO COLLECTION KING OF TOLLYWOOD COMPLETED 47 YEARS IN TELUGU FILM INDUSTRY AS ACTOR TA

Mohan Babu : టాలీవుడ్‌లో నట ప్రపూర్ణ మోహన్ బాబు నట ప్రస్థానానికి 46 యేళ్లు పూర్తి..

Mohan Babu 46 Years: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన రూటే సెపరేటు. తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. డైలాగ్ కొడితే ఆయనే కొట్టాలి. అదీ మోహన్ బాబు అంటే. ‘అసెంబ్లీ రౌడీ’గా మాస్ ఆడియన్స్‌ను మెప్పించినా...‘అల్లుడుగారి’గా క్లాస్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసిన అది ఆయనకే చెల్లింది. నలభై ఐదేళ్ల ఏళ్ల క్రితం ‘స్వర్గం నరకం’తో మొదలైన నటప్రపూర్ణుని నట ప్రస్థానం స్వర్గం నరకంలానే ఎన్నో ఎత్తు పల్లాలతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నేటితో నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో 47 యేళ్లు కంప్లీట్ చేసుకున్నారు.