తమిళంలో విజయ్ కుమార్ వంటి సాధారణ నటుడు చేసిన పాత్రను తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్.. మోహన్ బాబుతో ఉన్న స్నేహం కారణంగా నటించారు. అంతేకాదు తమిళంలో హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగులో తీయమని మోహన్ బాబుకు సలహా ఇచ్చింది కూడా రజనీకాంత్ కావడం విశేషం. ఈ సినిమాలో నటించినందకు రజినీకాంత్ ఎలాంటి పారితోషకం తీసుకోలేదు. (Twitter/Photo)