హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mohan Babu - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రూట్లో మోహన్ బాబు.. త్వరలో ఆ పనికి పెదరాయుడు శ్రీకారం..

Mohan Babu - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రూట్లో మోహన్ బాబు.. త్వరలో ఆ పనికి పెదరాయుడు శ్రీకారం..

Mohan Babu Pawan Kalyan | పవన్ కళ్యాణ్ రూట్లో మోహన్ బాబు ఆ పని చేయడానికీ రెడీ అవుతున్నారు. నిన్నటి మొన్నటి వరకు ‘మా’ ఎలక్షన్స్ పుణ్యామా.. అని ఇద్దరి మధ్య అనే కంటే మెగా ఫ్యామిలీ కాంపౌండ్‌కు, మంచు కాంపౌండ్‌కు దూరం పెరిగింది. కానీ ఎన్నికల తర్వాత అంతే ఒకటే అంటున్నారు. తాజాగా మోహన్ బాబు.. పవన్ కళ్యాణ్ రూట్లో ఆ పని చేయడానికి సై అంటున్నారు.

Top Stories