Home » photogallery » movies »

MOHAN BABU MEETS CHANDRABABU NAIDU THE REASON BEHIND THIS MEETING HERE SLB

Mohan Babu: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ.. ఈ సమావేశానికి కారణమిదే! ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

Mohan Babu- Chandrababu Naidu Meeting: టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబును టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ప్రత్యేకంగా కలిశారు. తన కూతురు మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్ బాబు కొన్ని గంటల పాటు సమావేశమయ్యారు.