Home » photogallery » movies »

MOHAN BABU HARIKRISHNA SOUNDARYA DIRECTOR N SHANKAR SRI RAMULAYYA COMPLETED 22 YEARS TA

మోహన్ బాబు, హరికృష్ణ ’శ్రీరాములయ్య’@22 ఇయర్స్.. ఎన్నో వివాదాలు..

ఎన్.శంకర్ దర్శకత్వంలో మోహన్ బాబు, హరికృష్ణ,సౌందర్య నటించిన ‘శ్రీరాములయ్య’ సినిమా విడుదలై నేటికి 22 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా అప్పట్లో పలు సంఘటనలకు కేంద్ర బిందువుగా మారింది.