Mohan Babu | నట ప్రపూర్ణ మోహన్ బాబు ఫ్యామిలీ గత కొన్నొ రోజులుగా వార్తల్లో ఉంటున్నారు. తాజాగా మోహన్ బాబు తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడ సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Instagram/Photo)