Home » photogallery » movies »

MOHAN BABU DAUGHTER TOLLYWOOD ACTRESS MANCHU LAKSHMI WRITTEN A LETTER TO TELANGANA GOVERNMENT ABOUT DIGITAL EDUCATION PK

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మి లేఖ.. ఏం రాసిందో తెలుసా..?

Manchu Lakshmi: తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi). మోహన్ బాబు (Mohan Babu) నట వారసురాలిగా వచ్చినా కూడా ప్రత్యేక గుర్తింపు కోసం ఎప్పుడూ పాకులాడుతూనే ఉంటుంది ఈమె. ఇప్పటికే తెలుగులో ప్రముఖ నటిగానే కాకుండా నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి.