Home » photogallery » movies »

MOHAN BABU CHIRANJEEVI RAVI TEJA VIJAY DEVARAKONDA THESE ARE THE TELUGU HEROES WHO PLAYED SMALL ROLES BEFORE TURNING HERO TA

Chiranjeevi - Ravi Teja -Mohan Babu: ఆ జనరేషన్‌లో చిరంజీవి మోహన్ బాబు.. ఈ తరంలో రవితేజ, విజయ్ దేవరకొండ..

Chiranjeevi-Mohan Babu-Ravi Teja-Vijay Devarakonda | ఆ తరంలో చిరంజీవి, మోహన్ బాబు హీరోగా పరిచయమైన.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా నటించి మళ్లీ హీరోగా సత్తా చూపెట్టారు. ఈ తరంలో రవితేజ, శ్రీకాంత్, శర్వానంద్, విజయ్ దేవరకొండ కూడా మొదట చిన్న పాత్రలతో మెప్పించి ఆ తర్వాత హీరోగా సత్తా చూపెట్టారు.