దివంగత దంపతులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి రెండో కుమార్తెనే ఈ భూమా మౌనిక రెడ్డి. మౌనికను ప్రేమించిన మంచు మనోజ్.. ఇప్పుడు ఆమె మెడలో మూడుముళ్లు వేసి భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు. పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంటకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.