సౌత్ ఇండియా సినిమా సహా పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం “కాంతారా” అందరి ప్రశంసలు అందుకుంది. రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ తెలుగు మరియు హిందీ భాషల్లో భారీ వసూళ్లు అందుకొని ఈ చిత్రం రికార్డు 400 కోట్లకి చేరుకుంది.