Home » photogallery » movies »

MM KEERAVANI TWITTER COMMENTS ON RESUL POOKUTTY GOES VIRAL HERE ARE THE DETAILS SR

M. M. Keeravani : గే కామెంట్స్‌పై కాలుదువ్వుతోన్న కీరవాణి.. తల్లి ప్రేమ కనబడలేదా..

RRR : దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే.. ఆస్కార్ విజేత రెసూల్ పూకుట్టి తాజాగా ఈ సినిమాపై చేసిన గే కామెంట్స్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.