Home » photogallery » movies »

MLA ROJA WITH JABARDASTH TEAM VISITS TIRUMALA PICS GOES VIRAL SR

Roja with Jabardasth Team : రోజాతో కలిసి జబర్దస్త్ టీమ్ తిరుమల దర్శనం.. పిక్స్ వైరల్..

Roja with Jabardasth team Tirumala visit : ఎమ్మెల్యే, జబర్ధస్త్ జడ్జి రోజాతో కలిసి జబర్దస్త్ టీమ్ గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.