Jabardasth: జబర్దస్ కంటెస్టెంట్‌కు ముద్దుపెట్టిన ఎమ్మెల్యే రోజా.. వైరల్ ఫోటో?

Jabardasth: జబర్దస్త్.. బుల్లితెరపై గత పదమూడేళ్లుగా సూపర్ హిట్ కామెడీ షోగా నడుస్తుంది. తిరుగులేని టీఆర్పీతో సామాన్యులను సెలబ్రేటీలుగా మారుస్తున్న ఈ షోకు మంచి ఫాలోయింగ్ ఉంది.