MLA Roja: జబర్ధస్త్ జడ్జ్ కమ్ ఎమ్మెల్యే రోజా బ్యూటీఫుల్ పిక్స్.. చూసి తీరాల్సిందే..

MLA Roja: ప్రముఖ నటి ఎమ్మెల్యే  రోజా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కూడా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ.. ప్రజలకు సేవలందిస్తూ.. రాజకీయ నాయకురాలిగా అదరగొడుతోంది. మరోవైపు జబర్ధస్త్ కామెడీ షో వంటి ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రజలతో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తాజాగా అనారోగ్యం పాలై ఆసుపత్రి చికిత్స తీసుకుంటుంది.