Home » photogallery » movies »

MLA ROJA BECOME AP MINISTER IN YS JAGAN MOHAN REDDY CABINET BEFORE ROJA THESE ARE THE FILM STARS BECOME CENTRAL AND STATE MINISTERS AND CHIEF MINISTERS TA

Minister Roja : రోజా సహా రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా పని చేసిన సినీ నటులు వీళ్లే..

AP Minister Roja : మన దగ్గర సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.అంతకు ముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీ మంత్రిగా ఒకప్పటి హీరోయిన్ రోజా తాజాగా ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈమె కంటే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులగా పనిచేసిన సినీ నటులు విషయానికొస్తే..