Home » photogallery » movies »

MLA RK ROJA FACTS ABOUT HER HUSBAND HERE ARE THE DETAILS GALLERY MK

భర్తపై నమ్మకంతో దారుణంగా నష్టపోయిన ఎమ్మెల్యే రోజా...ఎందుకో తెలుసా...

రోజా కూడా సెల్వమణి ప్రేమ కోసం చాలా కష్టపడిందట. ఆయన కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుందట. చివరకు ప్రేమించిన దర్శకుడినే పెళ్లాడి.. లైఫ్‌ను హ్యాపీగా రన్ చేస్తున్నారు.