MLA Roja Husband RK Selvamani Birthday Celebrations : ఎమ్మెల్యే రోజా భర్త దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. ఫోటోస్ వైరల్..

MLA Roja Selvamani | ప్రముఖ నటి జబర్ధస్త్ కామెడీ షో జడ్జ్ మరియు వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త ఆర్.కే.సెల్వమణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రోజా తన భర్త పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు రోజా ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ పుట్టినరోజు వేడుకకు తమిళ ఇండస్ట్రీ పెద్దలు హాజరయ్యారు. దానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.