హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

MLA Roja Daughter : ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలిక తెరంగేట్రానికి అంతా సిద్దమైందా.. ?

MLA Roja Daughter : ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలిక తెరంగేట్రానికి అంతా సిద్దమైందా.. ?

MLA Roja Daughter Anshu Malika | ఒకప్పటి సినీ స్టార్ మాజీ ఏపీఐఐసీ చైర్మన్ వైసీపీ ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలిక సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయిందా అంటే ఔననే అంటున్నాయి. త్వరలో ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే డాన్సుతో పాటు యాక్టింగ్‌లో ట్రెయిన్ అవుతుందట.

Top Stories