MLA Roja Daughter: రోజా కూతురు అన్షు మాలిక సినీ ఎంట్రీకి రంగం సిద్ధం అయిందా.. ?

MLA Roja Daughter Anshu Malika | ఏపీఐఐసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలిక సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయిందా అంటే ఔననే అంటున్నాయి. త్వరలో ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే డాన్సుతో పాటు యాక్టింగ్‌లో ట్రెయిన్ అవుతుందట.