Miss Univerese 2020-21: మిస్ యూనివర్స్ 2020-21 కిరీటాన్ని దక్కించుకుంది మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజా. అయితే... ఈసారి మిస్ ఇండియా అడెలిన్ కాస్టెలినో.... కచ్చితంగా మిస్ యూనివర్స్ అవుతుందని ఆశించిన ఇండియన్ ఫాన్స్ నిరాశ చెందారు. ఎందుకంటే టాప్ 5లో నిలిచింది. ఫలితంగా ఆమె నాలుగో రన్నరప్ అయ్యింది. ఐతే... ఎక్కువ మంది ఆమెకే ఈసారి కిరీటం దక్కుతుందని అనుకున్నారు. (image credit - instagram - adline_castelinofficial)