హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Minister Roja: మినిష్టర్ రోజా అసలు ఆస్తుల చిట్టా ఇదే.. మొత్తంగా ఎన్ని వందల కోట్లు అంటే..

Minister Roja: మినిష్టర్ రోజా అసలు ఆస్తుల చిట్టా ఇదే.. మొత్తంగా ఎన్ని వందల కోట్లు అంటే..

Minister Roja | ఈ యేడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో నటి రోజాకు మంత్రి పదవి దక్కింది. మంత్రి కావాలనే తన చిరకాల కోరిక నెరవేరిన నేపథ్యంలో రోజా పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ కోవలో ఈమె ఆస్తులపై మరోసారి వార్తల్లో నిలిచింది.

Top Stories