హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Minister Roja : మంత్రి రోజాకు అవమానం.. పిలిచి అవమానిస్తారా.. అంటూ భావోద్వేగం.. వీడియో వైరల్..

Minister Roja : మంత్రి రోజాకు అవమానం.. పిలిచి అవమానిస్తారా.. అంటూ భావోద్వేగం.. వీడియో వైరల్..

Minister Roja: ఏపీ మంత్రి రోజాను పిలిచి మరీ అవమానించారట.. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. తెలుగు టీవీ ఛానల్స్ పండుగ స్పెషల్ షోస్’‌ను ప్లాన్ చేస్తుంటాయి. అందులో భాగంగా తాజాగా ఈటీవీ కోసం మల్లేమాల ప్రోడక్షన్స్ సంస్థ దసరా వైభవం.. అనే ప్రోగ్రామ్‌‌ను రెడీ చేసింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా మంత్రి రోజా వచ్చారు..